ప్రముఖ నృత్యకారిణి, నటి సుధా చంద్రన్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఒక ఘోర ప్రమాదంలో తన కాలును కోల్పోయినప్పటికీ, ఆమె తన నృత్య సాధనను వదిలిపెట్టలేదు. జైపూర్ లెగ్(కృత్రిమ కాలు) సహాయంతో అసాధ్యమైన భరతనాట్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. వైకల్యం అనేది శరీరానికే కానీ సంకల్పానికి కాదని నిరూపించిన ఆమె నిజమైన స్ఫూర్తిప్రదాత.
వార్తలు
INSPIRATION: సుధా చంద్రన్
Advertisement
Advertisement
Advertisement


