హైదరాబాద్: 28°C
వార్తలు

‘భారత్ విధానం.. ప్రపంచ దేశాలకు అర్థమైంది’

Advertisement

భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న, విశ్వసనీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని PM మోదీ అన్నారు. ఢిల్లీలో ఓ మీడియా సంస్థ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితమే తాను జీ7 సదస్సు నుంచి తిరిగి వచ్చానని, నేటి భారతదేశానికి 'నేషన్ ఫస్ట్'(దేశమే ప్రథమం) అనేది అత్యున్నత మంత్రం, మార్గదర్శక సూత్రమని ప్రపంచ దేశాల నాయకులందరికీ పూర్తిగా అర్థమైందని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement