హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు

Advertisement

AP: రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకూ ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Advertisement

Advertisement