హైదరాబాద్: 28°C
వార్తలు

'నిబంధనల ప్రకారం సీఎం పర్యటన ఏర్పాటు చేయాలి'

Advertisement

KMM: చింతకానిలో సీఎంతో పాటు మంత్రులు కూడా హెలికాప్టర్ల ద్వారా వచ్చే అవకాశం ఉన్నందున, నిబంధనల ప్రకారం రెండు వేర్వేరు హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలని సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణానికి వెళ్లే అన్ని రహదారులను పరిశీలించారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలని సూచించారు.

Advertisement

Advertisement