హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన

Advertisement

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ్టి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రానికి ఆయన పులివెందుల చేరుకుంటారు. రేపు వేముల మండలం భూమయగారిపల్లెలోని నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం బాక్రాపురంలో ప్రజా దర్బార్ నిర్వహించి, ఈనెల 25న బెంగళూరు తిరిగి వెళ్లనున్నారు.

Advertisement

Advertisement