హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

Advertisement

SRPT: హైదరాబాద్‌లోని సచివాలయంలో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, పంచాయతీ రాజ్,హౌసింగ్ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న వివిధ ప్రగతి పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.

Advertisement

Advertisement