హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కార్గో పార్సిల్ వస్తువుల వేలం: డీఎం

Advertisement

NZB: నిజామాబాద్-1 డిపో పరిధిలోని క్లెయిమ్ చేయని (Unclaimed) కార్గో, పార్సిల్ వస్తువులను జూన్ 23న మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ బస్టాండ్లోని కార్గో ఆఫీస్ ఎదుట వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనాలని కోరారు. అలాగే ప్రస్తుతం కార్గో, పార్సిల్ సేవలపై 30% రాయితీ అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement