హైదరాబాద్: 28°C
వార్తలు

పీఈటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

KMR: బాన్సువాడ(M) కొత్తాబాది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బయోలాజికల్ సైన్స్, పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయలత తెలిపారు. బయోలాజికల్ సైన్స్ పోస్టుకు డిగ్రీ, బీఈడ్తో పాటు టెట్ అర్హత, పీఈటీ పోస్టుకు బీపీఈడ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement