KMR: జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 37 మంది పట్టుబడ్డారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా మొత్తం రూ.52,700 జరిమానా విధించారు. అలాగే 14 మందికి ఒక రోజు, ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
వార్తలు
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. 37 మందికి జరిమానా
Advertisement
Advertisement
Advertisement


