హైదరాబాద్: 28°C
వార్తలు

జనసేనలో పవన్ కళ్యాణ్ మార్క్ ప్లాన్

Advertisement

జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక అడుగులు వేశారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను నియమించారు. పార్టీ పదవుల కోసం వచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. ఈనెల 29 నుంచి ఈ సమాచార సేకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, వచ్చే అన్ని దరఖాస్తులను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు.

Advertisement

Advertisement