హైదరాబాద్: 28°C
వార్తలు

‘క్యాన్సర్ పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’

Advertisement

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆస్పత్రి రజతోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవతారకం ఆస్పత్రి సేవలను భవిష్యత్తులో మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. రాచపుండు లాంటి క్యాన్సర్ పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. దీని నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Advertisement