హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఏపీ కేబినెట్ భేటీ

Advertisement

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10:30 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో SIPB ప్రతిపాదనలతో పాటు రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. దీనిద్వారా 50 సంస్థల్లో 29,677 ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 10 సంస్థల ఏర్పాటుకు, ‘తల్లికి వందనం’ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement