ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన 'వివాటెక్' ప్రదర్శనలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి పలు స్టాళ్లను సందర్శించానని మోదీ గుర్తుచేసుకున్నారు. అక్కడ జోహో స్టాళ్ వద్ద యూరోపియన్ యువత విపరీతంగా గుమిగూడటం చూసి ఆశ్చర్యపోయానని, ఎంతో గర్వపడ్డానని చెప్పారు. జోహో సాధించిన ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు గురించి భారత్‌లో కంటే ఫ్రాన్స్‌లోనే ఎక్కువ చర్చ జరిగిందన్నారు.
వార్తలు
‘ఫ్రాన్స్‌లో జోహో క్రేజ్ చూసి గర్వపడ్డా’
Advertisement
Advertisement
Advertisement


