హైదరాబాద్: 28°C
వార్తలు

జోహో శ్రీధర్ వేంబుపై ప్రధాని ప్రశంసలు

Advertisement

ఢిల్లీలో జరిగిన ఓ ప్రముఖ మీడియా సంస్థ సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో ఉన్న 'జోహో' అధినేత శ్రీధర్ వేంబును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దేశమే ప్రథమమనే భావనతో, దేశ అవసరాలను గుర్తిస్తూ మన పారిశ్రామికవేత్తలు పనిచేసినప్పుడే గొప్ప సంస్థలు నిర్మితమవుతాయని, దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని మోదీ కొనియాడారు.

Advertisement

Advertisement