BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి MPPS పాఠశాలలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై విచారణ పూర్తయినప్పటికీ తుది చర్యలు చేపట్టడంలో జాప్యం జరుగుతోందని BSF ఉమ్మడి WGL జిల్లా అధ్యక్షుడు రాజేందర్ విమర్శించారు. షోకాజ్ నోటీసులు జారీ చేసి నెలలు గడిచినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. వెంటనే బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
వార్తలు
వెంటనే బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి: రాజేందర్
Advertisement
Advertisement
Advertisement


