హైదరాబాద్: 28°C
వార్తలు

మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లకు లోకేష్ సత్కారం

Advertisement

AP: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలను అందుకునేందుకు ఢిల్లీకి విచ్చేసిన ప్రముఖ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్.. వారిద్దరికీ జ్ఞాపికలు అందజేసి అభినందించారు. వందలాది చిత్రాలలో నటించి, టాలీవుడ్‌కు వన్నె తెచ్చిన ఇద్దరు దిగ్గజ నటులకు ఒకేసారి పద్మశ్రీలు రావడం APకే గర్వకారణమన్నారు.

Advertisement

Advertisement