హైదరాబాద్: 28°C
వార్తలు

నీటి కొరతతో భారత్‌కు కొత్త ఆర్థిక ముప్పు

Advertisement

దేశంలో నీటి నిర్వహణ వ్యవస్థలో ఉన్న లోపాలు భవిష్యత్తులో తీవ్ర నీటి కొరతకు దారితీస్తాయని మూడీస్ రేటింగ్స్ హెచ్చరించింది. రాష్ట్రాలవారీ విధానాలు, భారీ సబ్సిడీలు, నీటి పునఃకేటాయింపుల్లో జాప్యం సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నాయని పేర్కొంది. వ్యవసాయ రంగం అధిక నీటి వినియోగం, మౌలిక సదుపాయాల పెట్టుబడుల కొరత వల్ల ఆర్థిక వ్యవస్థపై రుణభారం పెరిగే ప్రమాదముందని నివేదిక వెల్లడించింది.

Advertisement

Advertisement