అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో ముడి చమురు ధరలు పతనం కావడం భారతీయ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లకు ఊరటనిచ్చింది. విమాన నిర్వహణ ఖర్చుల్లో 40 శాతం వాటా ఉన్న ఏటీఎఫ్ ధరలు అంతర్జాతీయంగా గాలన్‌కు 4.88 నుంచి 2.85కి పడిపోవడంతో దేశీయంగానూ తగ్గనున్నాయి.
వార్తలు
చమురు ధరలు తగ్గినా విమాన టికెట్లు తగ్గవా..!
Advertisement
Advertisement
Advertisement


