కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. యువతకు ఉద్యోగాలు, రైతులకు సాగునీరు, తాగునీరు, యూరియా సరఫరా కల్పించాలని కోరింది. కరువు, వలసల నివారణకు విద్యాసంస్థలు, వసతి గృహాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నాయకులు తెలిపారు.
వార్తలు
పశ్చిమ ప్రాంత హామీలు నెరవేర్చాలి: కాంగ్రెస్
Advertisement
Advertisement
Advertisement


