PLD: సత్తెనపల్లి నియోజకవర్గంలో 31 మంది లబ్ధిదారులు, 21 మంది ఎల్వోసీలకు మంజూరైన రూ.62.28 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం 24 నెలల్లో 882 మందికి రూ.9.20 కోట్లకు పైగా సాయం అందించిందని తెలిపారు. పేదల ఆరోగ్య రక్షణకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు.
వార్తలు
సత్తెనపల్లిలో CMRF చెక్కుల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


