హైదరాబాద్: 28°C
వార్తలు

జూదం స్థావరంపై దాడి.. ఏడుగురి అరెస్ట్

Advertisement

KMR: ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో హెడ్ అండ్ టెయిల్ జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఆరుగురు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ. 11,200 నగదు, 13 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Advertisement