ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని అలీగంజ్‌లో ఉన్న ఒక కోచింగ్ సెంటర్ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం అందజేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
వార్తలు
లక్నో అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Advertisement
Advertisement
Advertisement


