హైదరాబాద్: 28°C
వార్తలు

అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ

Advertisement

అయోధ్యలో విరాళాల దుర్వినియోగంపై అత్యవసర విచారణకు అలహాబాద్‌ హైకోర్టు నిరాకరించింది. UPలోని అయోధ్య రామ మందిరం విరాళాలు దుర్వినియోగం జరిగాయంటూ ఇక్కడ పిల్‌ దాఖలైంది. దీనిపై అత్యవసర విచారణకు లఖ్‌నవూ బెంచ్‌ నిరాకరించింది. మరోవైపు ఈ అంశంపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన పలువురు వ్యక్తులను అధికారులు విచారించారు.

Advertisement

Advertisement