హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ

Advertisement

SKLM: కంచిలి మండలంలోని పలు గ్రామాల అనారోగ్య బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ ధ్యేయమని, పేదల పక్షాన ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రామారావు పాల్గొన్నారు.

Advertisement

Advertisement