హైదరాబాద్: 28°C
వార్తలు

తప్పిన ఘోర ప్రమాదం.. వీడియో వైరల్..!

Advertisement

కేరళలోని కిలిమనూర్ MC రోడ్డు వద్ద ఒక కుటుంబం మృత్యుముఖం నుంచి తృటిలో తప్పించుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు నుంచి ఒక మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వేగంగా వచ్చిన ఓ ట్రక్ ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవగా, తల్లీబిడ్డలతో పాటు తండ్రి కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ భయంకరమైన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Advertisement