JGL: మల్యాల మండలం సర్వపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న, పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను సోమవారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇండ్ల నిర్మాణ పురోగతి, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గురించి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వార్తలు
ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఆర్థిక శాఖ కార్యదర్శి
Advertisement
Advertisement
Advertisement


