హైదరాబాద్: 28°C
వార్తలు

'చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి'

Advertisement

AKP: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ సూచించారు. పాయకరావుపేటలో సోమవారం విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి మాదకద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. మాదకద్రవ్యాలు కలిగి ఉన్నా, రవాణా చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Advertisement