హైదరాబాద్: 28°C
వార్తలు

కూతురి కోసం చిరుతతో పోరాడిన తండ్రి

Advertisement

మహారాష్ట్రలోని గుంజలే బస్తీలో తన నాలుగేళ్ల కుమార్తె ప్రాణాలు కాపాడేందుకు ఓ తండ్రి అసాధారణ ధైర్యంతో చిరుతపులితోనే పోరాడాడు. పొలాల్లోకి లాక్కెళ్లిన పులిపై తండ్రి మనోజ్ గుంజలే రాళ్లు, కర్రలతో ఎదురుదాడి చేసి చిన్నారిని సురక్షితంగా రక్షించాడు. అక్కడ నుంచి పరుగున వస్తూ ప్రమాదవశాత్తూ లోతైన బావిలో పడిపోయినా కూతురికి ఎలాంటి గాయం కాకుండా కాపాడాడు.

Advertisement

Advertisement