హైదరాబాద్: 28°C
వార్తలు

ట్యాక్సీ డ్రైవర్‌కు రూ.3 కోట్ల జాక్‌పాట్

Advertisement

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. HPకి చెందిన ట్యాక్సీ డ్రైవర్ కల్యాణ్‌చంద్ పంజాబ్‌లోని బఠిండాకు వెళ్ళినప్పుడు రూ.500 విలువైన లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. పంజాబ్ రాష్ట్ర సూపర్ లాటరీలో ఆయన కొన్న టికెట్‌కు మొదటి బహుమతి లభించింది. దీంతో కేవలం ఐదు వందల రూపాయలతో ఆయన ఏకంగా రూ.3 కోట్ల జాక్‌పాట్ గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు.

Advertisement

Advertisement