హైదరాబాద్: 28°C
వార్తలు

మోటార్‌సైకిళ్లకు బహిరంగ వేలం

Advertisement

శ్రీకాకుళం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో యజమానులు గుర్తించబడని 7 మోటార్‌సైకిళ్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 25న గురువారం ఉదయం 9 గంటలకు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వేలం నిర్వహిస్తామని ఎస్సై హరికృష్ణ ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు.

Advertisement

Advertisement