GNTR: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 26 మంది చిరు వ్యాపారస్తులకు తోపుడుబండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దాతల సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలపాటి సూచించారు. రోటరీ సేవలను ఆయన కొనియాడారు.
వార్తలు
చిరు వ్యాపారస్తులకు తోపుడుబండ్ల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


