హైదరాబాద్: 28°C
వార్తలు

శివసేనకు షాక్..షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీలు

Advertisement

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీకి చెందిన 9 మంది లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఇవాళ సీఎం ఏకనాథ్ షిండే వర్గంలో చేరారు. ముంబైలో వీరు అధికారికంగా ఈ ప్రకటన చేశారు. దీంతో షిండే వర్గం చేపట్టిన 'ఆపరేషన్ టైగర్' వంద శాతం విజయవంతమైందని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.

Advertisement

Advertisement