AKP: నర్సీపట్నం స్పీకర్ కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ పంపిణీ చేశారు. 19 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 14 లక్షల 50 వేల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇంతవరకు రూ. 2.5 కోట్ల రూపాయల విలువైన సీఎం సహాయ నిధి అందజేశామని పేద ప్రజలకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు.
వార్తలు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


