హైదరాబాద్: 28°C
వార్తలు

దేశానికి 'సంఘ్‌' ముప్పు: ఖర్గే

Advertisement

దేశాన్ని RSS, మోదీ నాశనం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ధరల నియంత్రణలో మోదీ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రామమందిర నిర్మాణంలో రూ.5వేల కోట్ల అక్రమాలపై సిట్‌ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే దేశానికి భవిష్యత్తు ఉండదని ఖర్గే హెచ్చరించారు.

Advertisement

Advertisement