ASR: హుకుంపేట మండలంలోని బారపల్లి గ్రామంలో సోమవారం ‘రైతన్న మీకోసం’ నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్బీఎస్ నందో, ఏపీ ఎంఐపీ పీడీ రహీం సంయుక్తంగా స్థానిక వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూక్ష్మ సేద్యం, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ విధానాలు ఉపయోగపడతాయన్నారు.
వార్తలు
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
Advertisement
Advertisement
Advertisement


