కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,03,112 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 244 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 12 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 1723 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.
వార్తలు
విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.2.03 లక్షలు
Advertisement
Advertisement
Advertisement


