యూపీలోని లక్నోలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు కేంద్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటికే 14 మంది మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వార్తలు
అగ్నిప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం
Advertisement
Advertisement
Advertisement


