VZM: జిల్లాలో పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంలో మంచి పురోగతి నమోదైందని జేసీ సేధుమాధవన్ తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు అందిన 65,184 పీజీఆర్ఎస్ ఫిర్యాదుల్లో 60,093 ఫిర్యాదులను పరిష్కరించి 96.46 శాతం పరిష్కార రేటు సాధించినట్లు చెప్పారు. ప్రస్తుతం 2,290 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
వార్తలు
'పీజీఆర్ఎస్‌లో 96.46% ఫిర్యాదుల పరిష్కారం'
Advertisement
Advertisement
Advertisement


