SRCL: ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సదుపాయాలు ఉన్నాయని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం అందించిన ఉచిత పుస్తకాలను సోమవారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధనలు అందిస్తున్నారని వివరించారు.
వార్తలు
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సదుపాయాలు
Advertisement
Advertisement
Advertisement


