యూపీలోని లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. అలీగంజ్‌లోని మూడంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 14 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
వార్తలు
లక్నో అగ్నిప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి
Advertisement
Advertisement
Advertisement


