భారతదేశంలో విమానాశ్రయాల భద్రతను పటిష్టం చేసేందుకు CISF ఢిల్లీలో అత్యాధునిక 'డేటా ఫ్యూజన్ సెంటర్'ను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా దేశవ్యాప్త విమానాశ్రయాల సీసీటీవీ ఫీడ్‌లను అనుసంధానించి, ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షిస్తారు. AI, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ సాయంతో అనుమానాస్పద కదలికలను ముందే గుర్తిస్తారు. మొదటి దశలో మెట్రో నగరాల విమానాశ్రయాలను దీనికి అనుసంధానించనున్నారు.
వార్తలు
విమానాశ్రయాల భద్రతకు CISF మాస్టర్ ప్లాన్
Advertisement
Advertisement
Advertisement


