KKD: కాకినాడ నగరంలో గత 14 రోజులుగా నిలిచిపోయిన క్లాప్ వాహనాలను వెంటనే తిరిగి ప్రారంభించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో క్లాప్ వాహన డ్రైవర్లు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వాహనాలు నిలిచిపోవడంతో నగరంలో చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే డ్రైవర్లకు సంబంధించిన 18 నెలల పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
క్లాప్ వాహనాలు ప్రారంభించాలని ధర్నా
Advertisement
Advertisement
Advertisement


