హైదరాబాద్: 28°C
వార్తలు

తహసిల్దార్‌ను కలిసిన జనసేన నేతలు

Advertisement

NLR: అల్లూరు మండల తహసిల్దార్‌గా ఇటీవల నవీన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం జనసేన పార్టీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎంతో చక్కగా వారిని ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారని జనసేన నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కార్తీక్ శర్మ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement