హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలలో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం

Advertisement

SS: పుట్టపర్తి చిన్నంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం సోమవారం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈగిల్ ఎస్సై శ్రీహరి మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, ఎన్‌డీపీఎస్ చట్టం కింద వచ్చే శిక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Advertisement

Advertisement