హైదరాబాద్: 28°C
వార్తలు

కౌన్సిలింగ్‌కు వెళ్తూ ప్రమాదం

Advertisement

TPT: సత్యవేడు మండలం మాధనపాలెంకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆర్. తేజస్విని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్‌కు వెళ్తుండగా పుల్లంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. రెండు చేతివేళ్లు తెగిపోగా, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కౌన్సిలింగ్‌కు హాజరు కాలేకపోయిన ఆమెకు ప్రత్యేక అవకాశం కల్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Advertisement