హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: 11 మంది విద్యార్థులు సజీవ దహనం

Advertisement

లక్నోలోని అలీగంజ్ ఏరియాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు విద్యార్థులు బిల్డింగ్‌పైనుంచి కిందికి దూకడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో 30 మందికి పైగా విద్యార్థులు ఆ గదిలో ఉన్నట్టు సమాచారం. లోపల ఎంతమంది చిక్కుపోయారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Advertisement