హైదరాబాద్: 28°C
వార్తలు

బౌద్ధ క్షేత్రానికి రూ.5 కోట్లు మంజూరు: మంత్రి

Advertisement

SRPT: నాగారం మండలం ఫణిగిరి బౌద్ధ క్షేత్రం అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించారు. బౌద్ధ భిక్షువులు, నాగార్జునుడు నడయాడిన పవిత్ర నేల ఫణిగిరి అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చారిత్రక, వారసత్వ సంపద ఉందన్నారు.

Advertisement

Advertisement