హైదరాబాద్: 28°C
వార్తలు

ద్రోణి ప్రభావం.. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

Advertisement

VSP: రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కావున, ప్రజలు వర్షం కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

Advertisement