హైదరాబాద్: 28°C
వార్తలు

సొంత పార్టీ కార్యకర్తలపై ఖర్గే ఫైర్

Advertisement

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగళూరు కేపీసీసీ కార్యాలయంలో జరిగిన పదాధికారుల ప్రమాణ స్వీకార ఉత్సవంలో ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ, డీకే శివకుమార్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన కొందరిని మైకులోనే "పనికిమాలిన వాళ్లారా" అంటూ తీవ్రంగా గద్దించారు.

Advertisement

Advertisement