BDK: మణుగూరు మండలం రామానుజవరం గ్రామపంచాయతీలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ఉపసర్పంచ్ కొడారి రాణి ఆధ్వర్యంలో ఇవాళ గ్రామ ప్రతినిధులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వార్తలు
సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యేకు వినతి
Advertisement
Advertisement
Advertisement


